నందమూరి కళ్యాణ్ రామ్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు కళ్యాణ్ రామ్.