ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సమయం దొరకడంతో యాంకర్ అనసూయ తన చిలక తో మాట్లాడుతూ ఉన్న వీడియోని షేర్ చేయగా , శ్రీముఖి, విష్ణు ప్రియ లు ఇద్దరూ కలిసి ఒకేచోట డాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఇక మధు ప్రియ తన అక్క బావ ల పెళ్లి ఫోటోలు షేర్ చేయగా, ఇక మంచు లక్ష్మి తన జిమ్ వర్కౌట్ లను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.