ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఎస్పీ బాలు హత్య చేసింది ఎవరు?? వీళ్ళు కాదా.. ఆయనను చంపేసి తప్పించుకొని తిరగడం లేదా? అంటూ చెప్పుకొచ్చారు డైడ్ స్పెషలిస్ట్ వీరమాచినేని. బాల సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. ఏదైనా యాక్సిడెంట్ లో దెబ్బలు బాగా తగిలాయా ? లేక అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళాడా? లేదు కదా..! హాస్పిటల్ కి నడుచుకుంటూ , చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు.కాని తిరిగి రాలేదు. ఇక ఎంతమంది ఆయన పై ప్రయోగాలు చేసి చంపారో ?ఆ ప్రయోగాలు ప్రోటోకాల్ లేదా ఎస్పీ బాలు చికిత్సలో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం కాదు.. వందలాది మంది డాక్టర్లు చెప్పారు. అంటూ వీరమాచినేని రామకృష్ణ చెప్పుకొచ్చారు.