నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా బాగా ఫామ్ లోకి వచ్చిన నవ్య స్వామి,ఇటీవల ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి అటెండ్ అయింది. అందులో మాట్లాడుతూ త్వరలోనే వెండితెరపై నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇదివరకే ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చాయని, ఇక డేట్స్ కుదరక వదులుకున్నానని కూడా చెప్పింది