బుల్లితెరపై ఈతరం ఇల్లాలు సీరియల్ లో సంధ్య పాత్రలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందిన దీపిక సింగ్ , ప్రస్తుతం బటన్స్ విప్పిన షర్ట్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ,కుర్రకారుకు మతి పోగొడుతోంది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా , అవి కాస్తా వైరల్ గా మారాయి.