అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాలరాజు కథ, సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, లవకుశ, నటించిన పెళ్లి సందడి, తరుణ్ నటించిన నువ్వేకావాలి, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, మహేష్ బాబు నటించిన పోకిరి, నాగార్జున నటించిన నువ్వొస్తావని, వెంకటేష్ నటించిన కలిసుందాం రా వంటి తదితర చిత్రాలు ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ రికార్డు సృష్టించాయి