శ్రీకాంత్ సరసన ఒట్టేసిచెబుతున్నా సినిమాలో హీరోయిన్ గా నటించి ,మంచి మార్కులు కొట్టేసిన కణిక, ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళం ,మలయాళం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే చెన్నైలో ఒక రెస్టారెంట్ ని కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తెలుగులో ఒక మంచి కథ దొరికితే నటించడానికి నాకేం అభ్యంతరం లేదంటూ కూడా చెప్పుకొచ్చింది.