ప్రస్తుతం మలయాళ సినిమాల హావా కొనసాగుతుంది. ముఖ్యంగా ఓటీటీ పుణ్యమా అని మన తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలకు మరింత దగ్గరవుతున్నారు.