తెలుగు చిత్ర పరిశ్రమకు స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో పరిచయమైన దర్శకుడు రాజమోళి. తనదైన శైలిలో సినిమాలు చిత్రీకరిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు చేశాయి.