తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాలో బొమ్మరిల్లు ఒక్కటి. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో నిర్మించారు. ఈ మూవీలో సిద్ధార్ధ, జెనీలియా జంటగా నటించారు. ఈ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సిద్ధార్థ్ తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో స్టార్ అయిపోయాడు