తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ వరుస సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.