బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఇక బుల్లితెరపై రొమాంటిక్ పెయిర్ ఎవరంటే కచ్చితంగా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అని చెప్పేశేవారు.