పూనమ్ కౌర్ నిండు చంద్రుడిని చూస్తూ, తనని తాను మైమరచిపోతూ పండువెన్నెల్లో చేసిన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.