మోసాన్ని ఎప్పుడూ మోసం తోనే జయించాలి. లేదంటే చిక్కుల్లోపడతారు. అందుకే ఎదుటి వాడు మోసం చేస్తున్నాడు అని తెలిసినప్పుడు వెంటనే వారికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి