అల్లూరి సీతారామరాజు, గూడాచారి 116,ప్రైవేటు మాస్టర్,మంచి కుటుంబం,పండంటి కాపురం,ముందడుగు,రామ్ రాబర్ట్ రహీమ్,సింహాసనం,నెంబర్ వన్,మోసగాళ్లకు మొనగాడు వంటి చిత్రాలు కృష్ణ సినీ జీవితాన్నే మార్చేశాయి