చిత్ర పరిశ్రమకి ఎప్పటికపుడు కొత్త నటులు పరిచయం అవుతూనే ఉంటారు. ఆలా వచ్చిన వారిలో హీరో హీరోయిన్స్ గా కొన్ని జంటలు హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. అంతేకాదు, మంచి ఫ్రెండ్షిప్ కూడా సాగిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, రాధిక కలిసి దాదాపు 25చిత్రాలకు పైగా కల్సి నటించిన ఇద్దరు మంచి ఫ్రెండ్స్.