నటుడు కౌశల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అప్పట్లో జెమినీ టీవీలో ప్రసారమైన డాన్స్ బేబీ డాన్స్ పోగ్రామ్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.