ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా కలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు.