ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.