పోరాటం,శంఖారావం,ముగ్గురు కొడుకులు,బజార్ రౌడీ,గూడచారి 117,కొడుకు దిద్దిన కాపురం,బాలచంద్రుడు,అన్న - తమ్ముడు ఈ చిత్రాలన్నీ మహేష్ బాబు, కృష్ణ లు కలిసి నటించారు.