టాక్సీవాలా ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ శారీ లో నడుముని చూపిస్తూ,ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన కుర్రకారు అందాలను వర్ణించడం కష్టమే అంటూ కవిత్వాలు కూడా మొదలుపెట్టారు. చూపు తిప్పుకోలేని విధంగా ఈ ఫోటోలు ఉండడంతో చాలామంది ఈమెను చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ఇక ఇంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మన తెలుగమ్మాయి, తన ఇన్స్టా ఖాతాలో ఆరు లక్షల మందికి పైగానే ఫాలోవర్స్ సంపాదించుకోవడం మరొక విశేషం. ప్రియాంక ఇలా షేర్ చేసిందో లేదో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా లక్షకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.