ప్రముఖ ఎఫ్.ఎమ్.ఆర్. చీఫ్ సెక్రటరీ, రెండు వేర్వేరు సీఎంల దగ్గర పనిచేసిన ఎస్ .వి . ప్రసాద్ ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే తన ట్విట్టర్ ద్వారా ఆయనకు సానుభూతి తెలిపారు.తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా .." శ్రీ ఎస్.వి.ప్రసాద్ గారు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఎఫ్.ఎమ్.ఆర్. చీఫ్ సెక్రటరీ, రెండు వేర్వేరు సీఎంల క్రింద పనిచేశారు. గొప్ప చిత్తశుద్ధి అలాగే నిబద్ధత కలిగిన వ్యక్తి, తన అద్భుతమైన సేవలు అలాగే మీ జ్ఞానాన్ని గౌరవించాలని ఆదేశించే ప్రియమైన స్నేహితుడు. మీరు, మీ భార్య మరియు కొడుకు కూడా త్వరగా కొవిడ్ నుండి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను సర్." అంటూ ట్వీట్ చేశారు.