తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ రవి తేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సినీ జీవితం మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ట్ చేసి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. సినిమా హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో చేసుకుంటూ వెళ్తాడు.