తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్య యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్. ఇక స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.