చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన మ్యూజిక్ తో కోట్లాది మంది ప్రేక్షకుల మదిని రంజిపజేశాడు. ఇక డిఎస్పీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.