పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులు అల్లాడిపోతారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కం బ్యాక్ మూవీగా వచ్చిన పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ ఎంతలా ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ముఖ్యంగా ఆడవారికి బాగా కనెక్ట్ అయింది.