తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మ్యూజిక్ తో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. వినసొంపైన బాణీలతో ప్రేక్షకుల మనసులను రంజింపజేస్తున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.