ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి నెలకొంది. ఇందులో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని పాత్ర చేస్తుండడంతో సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది.