ప్రేమ కథా చిత్రం ద్వారా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నందిత రాజ్, కథలు ఎంచుకోవడంలో విఫలమయింది. ఈమె నటించిన చాలా సినిమాలు దాదాపుగా డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన విశ్వామిత్ర కూడా డిజాస్టర్ గా మిగలడం తో, ఇక మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపై నటనకు స్వస్తి చెప్పి, మోడలింగ్ రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.