సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగమయ్యారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇచ్చిన పిలుపు మేరకు మే 31 న నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ