రోజు జెనీలియా కొడుకు రాహుల్ ఐదవ పుట్టినరోజు సందర్భంగా , ఆమె తన కొడుకు తో దిగిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త ప్రస్తుతం వైరల్గా మారాయి.