ఇండస్ట్రీకి మూడేళ్ళ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా రాబట్టింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాని ఏ.ఎం.రత్నం నిర్మింస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.