జాన్వికపూర్, తెలుగులో సినిమాలు చేయను అంటూ తన తండ్రితో ఖచ్చితంగా తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆమె ఇలా అనడానికి గల కారణాలు కూడా చెప్పేసింది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరో కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. హీరోయిన్ విషయానికి వస్తే ఆమెలో అందం మాత్రమే చూస్తారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ లోకి నేను వెళ్తే నన్ను ఎవరూ పట్టించుకోరు. అందుకే నేను తెలుగు ఇండస్ట్రీలో కి వెళ్ళను అంటూ ఆమె తన తండ్రి బోనీ కపూర్ తో తేల్చి చెప్పినట్లు సమాచారం.