మెగా హీరోయిన్ లావణ్య త్రిపాటి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. అంతే కాదు   ప్రణీత లాగే చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటోందట.