చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ గురించి తెలియని వారంటూ ఉండరు. కాకతీయ సామ్రాజ్య మహారాణి, ఓరుగల్లు ముద్దుబిడ్డ రుద్రమదేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం ‘రుద్రమదేవి’.