అనుష్క - 39 సంవత్సరాలు, నయనతార - 37 సంవత్సరాలు, తమన్నా - 32 సంవత్సరాలు, శృతిహాసన్ - 36 సంవత్సరాలు, పూజా హెగ్డే - 30 సంవత్సరాలు, త్రిష- 37 సంవత్సరాలు,ఇలియానా - 34 సంవత్సరాలు, ఈషా రెబ్బ - 31 సంవత్సరాలు, తాప్సి - 32 సంవత్సరాలు, రకుల్ ప్రీతిసింగ్ - 32 సంవత్సరాలు, రష్మి గౌతమ్ - 38 సంవత్సరాలు, నిత్యామీనన్ - 32 సంవత్సరాలు, కృతి కర్బంద - 33 సంవత్సరాలు, టబు - 47 సంవత్సరాలు, అమీషా పటేల్ - 44 సంవత్సరాలు, ఐశ్వర్య రాజేష్ - 33 సంవత్సరాలు.. ఇక ఇంత వయసు వచ్చినప్పటికీ వీరు ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు.