రాజమౌళి - రూ.30 కోట్లు, త్రివిక్రమ్ శ్రీనివాస్ -రూ. 20 కోట్లు, కొరటాల శివ - రూ.20 కోట్లు, సుకుమార్- రూ.20 కోట్లు, బోయపాటి శ్రీను - రూ.10 కోట్లు, అనిల్ రావిపూడి - రూ.8 కోట్లు , నాగ్ అశ్విన్ - రూ. 8 కోట్లు,వంశీ పైడిపల్లి -రూ.6 కోట్లు, మారుతి - రూ.5 కోట్లు, హరీష్ శంకర్ - రూ. 6 కోట్లు, సురేందర్ రెడ్డి - రూ.7 కోట్లు, పరుశురామ్ - రూ.8 కోట్లు, వీ. వీ. వినాయక - రూ.7 కోట్లు, శేఖర్ కమ్ముల - రూ. 5 కోట్లు, క్రిష్ - రూ.4 కోట్లు, గోపీచంద్ మలినేని - 2 కోట్లను పారితోషికం కింద తీసుకుంటున్నారు.