మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై నందమూరి ఫ్యామిలీలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయట. నందమూరి కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ కి అసలు సినిమాలపై అంతగా ఆసక్తి లేదని.. తనకు వ్యాపార రంగం అంటే ఇష్టమని.. అందుకే తాను వ్యాపార వ్యవహారాలు చూసుకుంటానని తన తల్లి వసుంధరా దేవికి చెప్పాడట. దీంతో ఆమె తల్లి సైతం కొడుకు ఇష్టాన్ని కాదనలేక వ్యాపారాల్లోకే వెళ్ళమని చెప్పినట్లు తెలుస్తోంది..