రాజమౌళి తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను తెలిపారు విజయేంద్రప్రసాద్.ఈ క్రమంలోని దర్శకుడు రాజమౌళి త్వరలోనే హాలీవుడ్ చిత్రం నిర్మించబోతున్నారని తెలిపారు. ఈ సినిమా కోసం తాను యానిమేషన్ విధానంలో ఒక కథను సిద్ధం చేసినట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు.