అత్తారింటికి దారేది ఫేమ్ నదియా, ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో ఒక బ్యాంకు ఉన్నతాధికారిగా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.