పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కంటే ముందు విజయ్ పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. నటించిన సినిమాలు తక్కువే అయినా యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.