తమన్న రీసెంట్ గా నటించిన ది ఫ్యామిలీ మెన్ - 2, ఎల్టీటీఈ, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా తీశారు అంటూ , ఈ సినిమాపై తమిళనాడు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఆమె టెర్రరిస్ట్ పాత్రను పోషించడంతో మరింత రచ్చ గా మారింది. అయితే ఈ వెబ్ సిరీస్ ని నిషేధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కూడా కోరింది. అంతే కాకుండా సమంత వెంటనే క్షమాపణలు చెప్పాలని అక్కడి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.