vచిత్ర పరిశ్రమలో నటి ప్రేమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.