చిత్ర పరిశ్రమకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో కొంతమందికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అలాంటి వారిలో ఒక్కరే నివేదా థామస్. ఇక జెంటిల్ మేన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నివేదా థామస్.