అక్కినేని కోడలు సమంత ఇటీవల సాటి హీరోయిన్ల పై పలు కామెంట్లు చేశారు. అదేమిటంటే, తన కొలీగ్స్ లో అందాల తార నయనతార చాలా హాట్ గా ఉంటుందని సమంత కాంప్లిమెంట్ ఇచ్చింది. అంతేకాదు సాయిపల్లవి ద బెస్ట్ నటి అని, తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పింది. ఇక బ్రిటిష్ బ్యూటీ ఎమీజాక్సన్ కూడా చాలా అందంగా ఉంటుందని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ లో దీపికా పదుకొనే, ఆలియాభట్ లు అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది అక్కినేని కోడలు.