ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అగ్ర హీరోయిన్లు.. కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా అవకాశం వచ్చినప్పుడు సవాలు విసిరే పాత్రలు పోషించేందుకూ రెడీ అంటున్నారు. ఓ సినిమాలో గ్లామర్ ని ఒలకపోస్తూ.. మరో చిత్రంలో అభినయం ప్రదర్శించి.. మేము అదీ చేస్తాం, ఇదీ చేస్తాం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు..