తాజాగా రిపబ్లిక్ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.. రిపబ్లిక్ సినిమాను ఓటిటి రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. అందులోను సినిమాను 'పే పర్ వ్యూ' పద్ధతిలో రిలీజ్ చేయనున్నట్లు బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే మేకర్స్ జీ గ్రూప్ వారితో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.