ప్రస్తుతం రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు స్టార్ యాక్టర్ మాధవన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తను విలన్ గా నటించాలని దర్శకుడు రిక్వెస్ట్ చేయడంతో అందుకు అతను ఓకే చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం..