కరోనా వచ్చినప్పటినుంచి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధారణ కుటుంబాల్లో విడాకుల కేసులు సైతం పెరిగిపోతున్నాయి. అయితే ఇలా పెరగడానికి గల కారణాలను తాజాగా పూరీ జగన్నాథ్ తన 'పూరీ మ్యూజింగ్స్' లో వివరించారు..