ఇటీవల ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా వెళ్లారట. ఇంటర్వ్యూ తర్వాత ఇద్దరు కలసి జిమ్లో వర్కవుట్లు చేశారట. ఈ విషయాన్ని ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. అరియానా ఆర్జీవితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..ఆ ఒక్క ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది త్వరలోనే ఆర్జీవి ఇంటర్వ్యూ వీడియో రాబోతుంది అంటూ కామెంట్ చేసింది..